Thursday, April 18, 2024
Homeతెలంగాణ‌

తెలంగాణ‌

Andhra Prabha Smart Edition – నామినేష‌న్లు షురూ / బ‌ట్ట‌లూడదీసి కొడ‌తా /

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-04-2024, 4:00PM నామినేష‌న్లు షురూ.. అంత‌టా హంగామాబ‌ట్ట‌లూడదీసి కొడ‌తానన్న జ‌గ‌ధీశ్‌రెడ్డిఉరిమే ఉత్త‌రాంధ...

TS: పెద్దపల్లి లోక్ స‌భ‌కు బోణి.. నలుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

పెద్దపల్లి (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి లోక్ స‌భ‌ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో పె...

HYD : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… మధు యాష్కి గౌడ్

కర్మన్ ఘాట్, ఏప్రిల్ 18(ప్రభ న్యూస్) : సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు...

TS: నోరు అదుపులో ఉంచుకో… బ‌ట్ట‌లూడ‌దీసి కొడ్తా…జ‌గ‌దీష్ రెడ్డి

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు జ‌గ‌దీష్ రెడ్డి తీవ్ర హెచ్చ‌రిక‌వైఎస్ బిక్ష‌తో బ‌తికినోళ్లు కేసీఆర్ ను విమ‌ర్శిస్తారాన‌ల్గొండ జిల్లాకు ప‌ట్టిన శ...

KTR : నికృష్ట రాజకీయం – ఎన్నికల్లో లాభం కోసమేనా

రాష్ట్రం, రైతుల కంటే కాంగ్రెస్‌కు రాజకీయాలే ముఖ్యంకావాలనే మేడిగడ్డను పట్టించుకోవడం లేదురైతులను నిండా ముంచాలని చూస్తున్నారుట్విట్ట‌ర్ (ఎక్స్...

TS: సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీలో టెన్ష‌న్.. విద్యార్ధి సంఘాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

బ్లేడ్ ల‌తో దాడి.. ప‌లువురికి గాయాలుక్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్స్ కు త‌ర‌లింపుహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీ...

Delhi : ఓటుకు నోటు కేసు… విచార‌ణ జులైకి వాయిదా

న్యూ ఢిల్లీ - సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వచ్చింది. విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఎస్వీ ఎన్ భట్టిల ధర్మాసనాన్ని కేసులో ...

NZB: నామినేషన్ బోణి… మొద‌ట‌గా స్వతంత్ర అభ్యర్థి దాఖలు

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరే...

TS: మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్..

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు డిపాజిట్ దక్కకుండా చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ అభ...

MBNR : వైభవంగా రథోత్సవ వేడుకలు..పాల్గొన్న ఎమ్మెల్యే

మక్తల్, ఏప్రిల్18(ప్రభన్యూస్) : నారాయణపేట జిల్లా కున్సి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ ఉదయం స్వామి...

TS : డ‌బ్బుల త‌ర‌లింపు పై ప్ర‌త్యేక నిఘా… ఆర్డీవో గంగయ్య

సుల్తానాబాద్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్): లోక్‌స‌భ‌ ఎన్నికల నేప‌థ్యంలో డ‌బ్బుల త‌రలింపుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పోలీసుల...

TS: నోటిఫికేషన్ విడుదల… నాల్గ‌వ విడ‌తలో ఎన్నిక‌లు… ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లిరూరల్, ఏప్రిల్ 18 (ప్రభ న్యూస్): భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -