Saturday, April 20, 2024
Homeభక్తిప్రభ

భక్తిప్రభ

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ప్రేమ అన్నింటిని మృధువుగా చేస్తుంది. మన మనసులో ప్రేమ ఉన్నపుడు ఆలోచనలు కూడా మృధువుగా అవుతాయి. ప్రేమ పూర్వకమైన ధృక్పథంతో మన దృష్టి కూ...

అన్నమయ్య కీర్తనలు : కలిగె మాకునిది కైవల్యం

ప|| కలిగె మాకు నిది కైవల్యంకలకాలము హరికథాశ్రవణం || కలిగె || చ|| అచింత్య మద్భుత మానందంప్రచురం దివ్యం పావనంసుచరిత్రం శ్రుతి శోభితంఅచలం...

గజేంద్ర మోక్షణము (శ్లోకద్వయమ్‌..) – జీవా గురుకులం (ఆడియోతో)…

శ్లో|| గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్యక్షమారుహ్య ధావన్‌వ్యాఘూర్ణన్‌ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోష:ఆబిభ్రాణో రంథాంగం శరమసి ...

నేటి మంచి మాట : జ్యోతిర్గమయ(ఆడియోతో)

అతి కష్టమైనా పని...నిన్ను నువ్వు తెలుసుకోవడం.అతి తెలివైన పని ఇతరులకు సలహాలివ్వడం.......శ్రీమాన్‌ రంగరాజన్‌, చిలుకూరువాయిస్‌ ఓవర్‌ : గుడ...

దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు

ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధాలు విలక్షణమైనవి. సద్గురువు లభిం చడం చాలా దుర్లభం. సద్గురువు ఆయన శిష్యకోటిలో ఒకని గా అంగీకరించడం ఆ శిష్యు...

 శ్రీ షిరిడి సాయినాధుని మ‌ధ్యాహ్న హార‌తి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌ కీ జై ఘేఉని పంచారతీ కరూ బాబాన్సీ ఆరతీకరూ సాయిసీ ఆరతీ కరూబాబాన్సీ ఆరతీఉఠా ఉఠాహో బాన్‌ధవ ఓవాళూ హ...

నేటికోసం శుభసంకల్పం (ఆడియోతో..)

ఇతరుల ద్వారా స్తేహము మరియు సహయోగాన్ని పొందటానికి ఆధారము ''నమ్రత''.-బ్రహ్మాకుమారీస్‌.వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

ధర్మం – మర్మం :

గంగానది కర్మ భూమికి చేరిన విధానమును గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ... మేరు పర్వతమున చేరి ఉన్న గంగాన...

శ్రీ సత్యనారాయణ స్వామి వారి ధ్యాన శ్లోకములు ( ఆడియోతో..)

సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం |సత్యస్య యోనిం నిహితంచ సత్యే ||సత్యస్య సత్యమ్‌ ఋత సత్య నేత్రం |సత్యాత్మకం త్వాం శరణం ప్రసన్నా: || ధ్...

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 20 20.యే తు ధర్మ్యామృతమిదంయథోక్తం పర్యుపాసతే |శ్రద్దధానా మత్పరమాభక్తాస్తే తీవ మే ప్రియా: || తాత్పర్యము : నన్నే...

పంచాయుధ స్తోత్రము (ఆడియోతో..)

స్ఫురత్‌ సహస్రార శిఖా తితీవ్రంసుదర్శనం భాస్కర కోటి తుల్యమ్‌|సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:చక్రం సదాహం శరణం ప్రపద్యే|| తాత్పర్యము : ర...

సూర్య స్తోత్రం

ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయంతిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాంసురవరమభి వంద్యం, సుందరం, విశ్వర...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -