Friday, April 19, 2024
Homeభక్తిప్రభ

భక్తిప్రభ

రేప‌టి నుంచి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూత న భవిష్యతి! వేంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదు. వేంకటేశ్వరునితో ...

శివ పంచాక్షరీ స్తోత్రం (ఆడియోతో..)

నాగేంద్రహారాయ త్రిలోచనాయభస్మాంగరాగాయ మహేశ్వరాయనిత్యాయ శుద్ధాయ దిగంబరాయతస్మై 'న' కారాయ నమ: శివాయ 1 మందాకినీ సలిల చందన చర్చితాయనందీశ్వ...

మంత్రద్రిక – ఘోష

పురాతన వేద కాలంకు చెందిన భారతీయ మహళా తత్వవేత్త. పజ్ర వంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. ఈమె ఋగ్వేదం దశమ మం డలంలోని కొన్ని సూక్తలను దర్శించి ఋష...

బ్రహ్మాకుమారీస్‌.. కొన్ని పనులు చెయ్యడాన్ని తిరస్కరించడం (ఆడియోతో..)

ఒక పని కేవలం అది చిన్నది కాబట్టి చెయ్యను అని అనడం దేహ అభిమానాన్ని సూచిస్తుంది, గర్వాన్ని చూపుతుంది. పనులు చేయించుకోవడం అన్నది తమకున్న స...

అన్నమయ్య కీర్తనలు : ఇహపరసాధన

ఇహపర సాధన మీతలపుసహజ జ్ఞానికి సతమీతలపు సిరులు ముంగిటను జిగిదడబడగాహరిని మరువనిది అదితలపుసరిగాంత లెదుట సందడి గొనగాతిరమని భ్రమయనిదే తలపు ...

గజేంద్ర మోక్షణము (శ్లోకద్వయమ్‌..) – జీవా గురుకులం (ఆడియోతో)…

శ్లో|| గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్యక్షమారుహ్య ధావన్‌వ్యాఘూర్ణన్‌ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోష:ఆబిభ్రాణో రంథాంగం శరమసి ...

నేటి మంచి మాట : జ్యోతిర్గమయ(ఆడియోతో…)

ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు మూడే మూడు...రహ స్యాన్ని కాపాడడం, అవమానాన్ని మరచిపోవడం, స మయాన్‌న సద్వినియోగ ం చేయడం......శ్రీమాన్‌ రంగరా...

 శ్రీ షిరిడి సాయినాధుని మ‌ధ్యాహ్న హార‌తి

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహరాజ్‌ కీ జై ఘేఉని పంచారతీ కరూ బాబాన్సీ ఆరతీకరూ సాయిసీ ఆరతీ కరూబాబాన్సీ ఆరతీఉఠా ఉఠాహో బాన్‌ధవ ఓవాళూ హ...

నేటికోసం శుభసంకల్పం (ఆడియోతో..)

ఆరంగుళాల నాలుకను అదుపులో వుంచుకోకపోతేఆరడుగుల శరీరం ఇబ్బందులకు గురవుతుంది.-బ్రహ్మాకుమారీస్‌.వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 20 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. గ‌త వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతో...

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : పరిశుద్ధ భోజనం (ఆడియోతో…)

భారతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ... పరిశుద్ధ భోజనం...శుచిత్వమాశ్రయేత్‌ తస్మాత్‌ శుచిత్...

గీతాసారం.. (ఆడియోతో ..)

అధ్యాయం 6, శ్లోకం 43 43.తత్ర తం బుద్ధిసంయోగంలభతే పౌర్వదేహికమ్‌ |యతతే చ తతో భూయ:సంసిద్ధౌ కురునందన || తాత్పర్యము : ఓ కురునందనా! అట్...
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -