Saturday, April 20, 2024

డెట్టాల్‌ ఇంటెన్స్‌ కూల్‌ సబ్బు కోసం తమ కొత్త క్యాంపైన్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : డెట్టాల్‌ భారతదేశంలో అతిపెద్ద ప్రముఖ జెర్మ్‌ ప్రొటక్షన్‌ బ్రాండ్‌, దుర్వాసన రక్షణతో, ప్రతి వాష్‌ తో చర్మం తాజా అనుభూతిని కలిగించే 5డిగ్రీల సెం. చల్లదనం అనుభవాన్ని ఇచ్చే డెట్టాల్‌ ఇం-టె-న్స్‌ కూల్‌ సబ్బు కోసం తమ కొత్త క్యాంపైన్‌ ను ఆరంభించింది. ఈ కొత్త -్లకె-యిమ్‌ పై రెకిట్‌ దక్షిణ ఆసియా -హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ రీజనల్‌ మార్కెటింగ్‌ డైరక్టర్‌ డైలెన్‌ గాంథీ మాట్లాడుతూ…

డెట్టాల్‌ ఎల్లప్పుడూ వినియోగదారుల కోసం ఒక శక్తివంతమైన పరిశుభ్రత భాగస్వామిగా ఉందన్నారు. ప్రయోజనాల గురించి వారికి తెలియచేయడానికి, అవగాహన కలిగించడానికి నిరంతరంగా ఉత్పత్తులు, క్యాంపైన్స్‌ సృష్టిస్తోందన్నారు. కఠినమైన వేసవి వడగాల్పులతో పోరాడటానికి తక్షణమే చల్లని అనుభవాన్ని తమకు ఇవ్వడానికి వినియోగదారులు ఒక పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారని తమ పరిశోధన సూచించిందన్నారు. డెట్టాల్‌ ఇం-టె-న్స్‌ కూల్‌ అనేది ఒక పరిష్కారమన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement