Saturday, December 7, 2024

Stock Market – నష్టాలతో షేర్ మార్కెట్ ప్రారంభం

ముంబయి – దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో దూసుకెళ్లిన సూచీలు నేడు ఒత్తిడికి గురవుతున్నాయి.

మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు నష్టాల్లో సాగుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 375 పాయింట్లు కుంగి 80,003 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,353 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement