Friday, March 29, 2024

పోర్షే 718 కేమ‌న్ జీటీ4 ఆర్ఎస్ లాంఛ్‌!

న్యూఢిల్లీ : భార‌త్ మార్కెట్‌లో 718 కేమ‌న్ జీటీ4 ఆర్ఎస్‌ను పోర్షే లాంఛ్ చేసింది. జీటీ4 ఆర్ఎస్ 718 కేమ‌న్ టాప్ స్పెసిఫికేష‌న్ వేరియంట్‌గా ప‌లు అప్‌గ్రేడ్‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల వద్దకు వచ్చింది. 500బీహెచ్‌పీ ఇంజ‌న్‌తో పాటు, ప‌లు ఫీచ‌ర్ల జోడింపు, ఆన్ రోడ్‌, ఆన్‌ట్రాక్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనుంది.

718 కేమ‌న్ జీటీ4 ఆర్ఎస్ స్టైలిష్ లుక్‌తో ఎక్స్‌ట్రా ఏరోడైన‌మిక్‌, ఆక‌ర్ష‌ణీయ డిజైన్‌ను క‌లిగిఉంది. కార్బన్ పైబ‌ర్ వాడ‌టం, లైట్ వెయిట్ మెటీరియ‌ల్స్ కార‌ణంగా 718 కేమ‌న్ జీటీ4తో పోలిస్తే లేటెస్ట్ వెహిక‌ల్ 35 కిలోలు బ‌రువు త‌క్కువ‌గా ఉంది. పోర్షే కేమ‌న్ జీటీ4 ఆర్ఎస్ రూ 2.54 కోట్ల నుంచి అందుబాటులో ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement