Saturday, June 22, 2024

GOLD : పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

ఇవాళ దేశంలో బంగారం ధరలు పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు బంగారం, వెండి సొంతం చేసుకోవడానికి ఒక అడుగు వెనకేస్తున్నారు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,860 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,940 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 1,01,100 రూపాయలకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement