Wednesday, April 24, 2024

డిజో వైర్‌లెస్‌ పవర్‌ ఐ, డిజో వాచ్‌ 2 స్పోర్ట్స్ ఐ లాంచ్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : రియల్‌ మీ టెక్‌లైఫ్‌ ఎకో సిస్టమ్‌లో మొదటి బ్రాండ్‌ అయిన డిజో తన ఆఫ్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్‌ నెక్‌బ్యాండ్‌ ఇయర్‌ఫోన్‌ డిజో వైర్‌లెస్‌ పవర్‌ ఐ, స్మార్ట్‌ వాచ్‌ డిజో వాచ్‌ 2 స్పోర్ట్స్ ఐని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

భారతీయ మార్కెట్‌లో ఆఫ్‌లైన్‌ విజిబిలిటీ, వైఖరిని విస్తరించే లక్ష్యంతో ఏపీ అండ్‌ తెలంగాణ నిర్దిష్టంగా ఉత్పత్తులు సెల్‌బే మొబైల్స్‌, హ్యాపీ మొబైల్స్‌, బి న్యూ మొబైల్స్‌, సెల్‌ పాయింట్‌, లాట్‌ మొబైల్స్‌, ఇతర వాటితో సహా ప్రముఖ రిటైల్‌ చెయిన్‌లలో అందుబాటులో ఉంటాయి. త్వరలో రిలయన్స్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌లో వస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement