Friday, March 29, 2024

డీ2సీ ఫర్నిచర్‌ స్టార్టప్‌.. అంబాసిడర్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రన్వీర్‌ సింగ్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డీ2సీ ఫర్నిచర్‌ స్టార్టప్‌ బ్రాండడ్‌ స్లీపీ హెడ్‌ తమ బ్రాండడ్‌ అంబాసిడర్‌గా బాలీవూడ్‌ సూపర్‌స్టార్‌ రన్వీర్‌ సింగ్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించింది. సంపూర్ణమైన హోమ్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌గా నిలువడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించాలనే బ్రాండ్‌ ప్రణాళికలనుగుణంగా బాలీవుడడ్‌ స్టార్‌తో తమ ప్రచార చిత్రాలను రూపొంది ంచనుంది. బ్రాండడ్‌ యొక్క వృద్ధి ప్రయాణం గురించి సీఈవో, కో-ఫౌండర్‌ మాథ్యూజోసెఫ్‌ మాట్లాడుతూ..

ప్రతి రోజు జీవనం వినోదాత్మకంగా మలవారినేది ప్లీరీహెడ్‌ లక్ష్యమన్నారు. ప్లీపీ హెడ్‌ ఆప్‌ బ్రాండ్‌ మార్కెటింగ్‌ అర్హ ప్యాడ్‌మన్‌ మాట్లాడుతూ.. బ్రాండడ్‌ అంబాసిడర్‌గా రన్వీర్‌సింగ్‌ను ఆహ్వానిం చేందుకు ఇది ఖచ్చితమైన సమయమని అన్నారు.
బాలీవుడ్‌ ఐకాన్‌ రన్వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. అత్యంత సంతోషకరమైన ప్రదేశం ఇల్లు, ఆహ్లాదకరమైన ఇల్లు మనలో సృజనాత్మకను వెలికి తీసుకురావంతో పాటు సౌకర్యపు అవసరాలను సైతం తీరుస్తాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement