Wednesday, November 6, 2024

Bank Holidays | న‌వంబ‌ర్ లో బ్యాంకు సెల‌వులివే !

నవంబర్ నెలలో, జాతీయ, స్థానిక, ప్రాంతీయ సెలవులతో సహా 13 రోజుల బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆదివారాలతో పాటు ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉండ‌నుంది.

ఆ వివ‌రాలు ఇవే!

నవంబర్ 1 – దీపావళి అమావాస్య
నవంబర్ 2 – దీపావళి (బాలి ప్రాతిపద)
నవంబర్ 3 : ఆదివారం
నవంబర్ 7 : చాట్ పూజ
నవంబర్ 8 : చాట్ పూజ
నవంబర్ 9 : రెండో శనివారం
నవంబర్ 10: ఆదివారం
నవంబర్ 12 : ఈగాస్ బాగ్వాల్
నవంబర్ 15 : గురునానక్ జయంతి
నవంబర్ 17 : ఆదివారం
నవంబర్ 18 : కనకదాస జయంతి
నవంబర్ 23 : సెంగ్ కుట్ స్నేమ్, నాలుగో శనివారం
నవంబర్ 24 : ఆదివారం

అయితే, బ్యాంకుల ఖాతాదారులు సెలవుల్లో మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement