Saturday, April 20, 2024

BREAKING: వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుండెపోటు

అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుండె పోటు వచ్చింది. నిన్న రాత్రి వరకు బాగానే ఉన్న ఆయన.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి.. ఒక్కసారిగా చాతి నొప్పితో కింద పడిపోయినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement