Friday, April 19, 2024

సీఎం జ‌గ‌న్..వైఎస్ భార‌తిల 26వ మ్యారేజ్ డే- విషెష్ తెలిపిన గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్

నేడు సీఎం జ‌గ‌న్..వైఎస్ భార‌తిల 26వ పెళ్లిరోజు. 1996లో స‌రిగ్గా ఇదే రోజు ఆయ‌న వైఎస్ భార‌తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని జ‌గ‌న్ దంప‌తుల‌కు వైసీపీ శ్రేణుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ మ్యారేజ్ డేను గుర్తు చేసుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆదివారం ఉద‌యం ఆ దంప‌తుల‌కు గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ దంప‌తుల‌కు మ్యారేజ్ డే విషెస్ చెప్పారు. జ‌గ‌న్ దంప‌తుల‌కు ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని జ‌గ‌న్నాథ్‌, బాలాజీ దేవుళ్ల‌ను ప్రార్థిస్తున్న‌ట్లు గ‌వ‌ర్న‌ర్ త‌న విషెస్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement