Thursday, April 25, 2024

Flash: దర్శి పీఎస్ లో యువకుడు ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా దర్శి పీఎస్ లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం  రేపింది. ఓ కేసు విషయంలో విచారణ కోసం పోలీసులు తీసుకొచ్చారు. అయితే, అవమానంగా భావించిన యువకుడు కండువాతో ఉరేసుకున్నాడు. కానిస్టేబుల్ గుర్తించడంతో యువకుడిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement