ఈనెల 7వతేదీన విజయవాడలో వైసీపీ బీసీ సదస్సు నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. బీసీ సదస్సుకు 80వేల మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. జోనల్, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బీసీ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
- Advertisement -