Friday, May 20, 2022

Crime: కర్నూలులో వివాహిత దారుణ హత్య

కర్నూలు జిల్లా అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో వివాహిత దారుణ హత్యకు గురైయింది. మృతురాలు సుమలతగా గుర్తించారు. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండతో మోదీ హత్య చేశారు. ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement