Thursday, April 25, 2024

ఏపీలో పవన్ ఎక్కడ పోటీచేసినా.. ఓడిపోతాడు.. జోగి రమేష్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోతాడని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలోని 175 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమన్నారు. వైసీపీ కంచుకోటను ఇంచుకూడా కదిలించలేరన్నారు. ప్రతిపక్షాలు వైసీపీని కూల్చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement