ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నాటు సారా తాగి ఇద్దరు మృతి చెందారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన వరదల సత్తిబాబు( 45), కాట్రు సత్యనారాయణ (45) లు గత రాత్రి కల్తీ సారా సేవించడంతో వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే వారిని హాస్పటల్ తరలిస్తుండగా సత్తిబాబు రామానుజపురం గ్రామంలోనే మృతి చెందగా… సత్యనారాయణ ఏలూరు హాస్పటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు
పశ్చిమంలో నాటుసారాకి ఇద్దరు బలి..

Previous article
Advertisement
తాజా వార్తలు
Advertisement