Friday, October 4, 2024

Resigned – వైసిపికి మాజీ డిప్యూటీ సిఎం గుడ్ బై

జ‌గ‌న్ పార్టీకి దూర‌మైన మ‌రో కాపు నేత‌
ఇప్ప‌టికే కిలారి రోశ‌య్య‌, దొర‌బాబు బై బై
తాజాగా ఆళ్ల నాని కూడా దూరం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ఏలూరు – వైసిపి నుంచి మ‌రో కాపు నేత గుడ్ బై చెప్పారు. ఇప్ప‌టికే కిలారి రోశ‌య్య‌, దొర‌బాబు పార్టీకి టాటా చెప్ప‌గా అదే దారి ప‌ట్టారు మాజీ డిప్యూటీ సిఎం ఆళ్ల నాని .. ఏలూరు జిల్లాలో కీల‌క‌నేత‌గా ఉన్న ఆళ్లనాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . ఈమేరకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు .ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు . ఆళ్లనాని జగన్ కు రాసిన లేఖలో పలు అంశాలు ప్రస్తావించినట్టు సమాచారం . వ్యక్తిగత కారణాలతో భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement