Friday, April 19, 2024

మంత్రి ఆళ్ల నాని ఓటు గ‌ల్లంతు..

ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ళనాని కి చేదు అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు శనివారపు పేట పోలింగ్ బూత్ కి వెళ్లిన మంత్రి నాని కి ఓటు లేకపోవడంతో నిరాశ‌గా మంత్రి నాని వెనుతిరిగారు.. త‌న ఓటు లేక‌పోవ‌డం ప‌ట్ల పోలింగ్ అధికారుల పై మంత్రి నాని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. కాగా, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలకు మంత్రి నాని కి జరిగిన అనుభవమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement