Wednesday, April 24, 2024

ఏలూరు జిల్లా వైసిపి కార్యాల‌యంలో పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుక‌లు..

ఏలూరు జిల్లా వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఎగురవేశారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని .. అనంతరం కేక్ కట్ చేసి నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు పంచి పెట్టారు.. అలాగే వైయస్సార్ సిపి 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అండగా నిలిచిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఆళ్ల నాని. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పూప్పాల వాసు బాబు , దెందులూరు ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement