Saturday, April 20, 2024

యూనివర్సిటీగా విజయనగరం JNTU

విజయనగరంలోని JNTU ఇంజనీరింగ్ కాలేజీకి పూర్తిస్థాయి యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ JNTU-కాకినాడకు అనుబంధంగా కొనసాగిన.. విజయనగరం JNTU ఇప్పుడు జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జేఎన్టీయూ-జీవీ) యూనివర్సిటీగా అవతరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement