Friday, June 2, 2023

ఏపీకి కొత్త రాజధానిగా విశాఖ .. మంత్రి అమర్నాథ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ కొత్త రాజధాని కాబోతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ టెక్ సదస్సులో అమర్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఏపీ రాజధాని అనే విషయాన్ని సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని పేర్కొన్నారు. భిన్న ప్రాంతాల ప్రజలు పరిమిత వ్యయంతో నివసించే నగరం వైజాగ్ అని తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement