Wednesday, March 22, 2023

Breaking: విశాఖ‌లో ఉద్రిక్త‌త

విశాఖ‌ప‌ట్నంలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బ‌స చేసే హోట‌ల్ ను కార్మికులు ముట్ట‌డించారు. పోలీసులు, కార్మికుల మ‌ధ్య తోపులాట‌, వాగ్వివాదం జ‌రిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాటం రిలే నిరాహార దీక్ష‌లు ఇప్ప‌టికి 366 రోజుల‌కు చేరుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో కార్మికులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement