Wednesday, April 24, 2024

Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికుల మహాధర్నా

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. ఉత్పత్తి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహధర్నాలో పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొని ప్రసంగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement