Thursday, March 28, 2024

విశాఖ జిల్లాలో భారీ వర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరో 24గంటల పాటు తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం కురుస్తుండడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement