Thursday, March 28, 2024

Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు.. 9మందికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేలుడు ఘటన జరగడంతో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ 2 లిక్విడ్ స్లీట్ పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement