మట్టిగోడ పెల్లలు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గొల్లల ఎండాడలో ఈ ఘటన జరిగింది. ఇంటి నిర్మాణం గొయ్యి తవ్వుతుండగా మట్టిపెల్లలు కూలాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారు గోవింద్, తిరుపతిగా గుర్తించారు.
- Advertisement -