Thursday, March 30, 2023

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సీబీఐ సోదాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ పదంసింగ్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పదం సింగ్ తో పాటు రీజనల్ మేనేజర్ రెడ్డయ్య, మరో ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. పదంసింగ్ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు లంచం తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement