Friday, April 26, 2024

ఎసిబి చిక్కిన అనకాపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హెల్డ్ క్లర్క్

విశాఖప‌ట్నం – అనకాపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హెల్డ్ క్లర్క్ శివ‌కృష్ణ మోహ‌న్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు… పిటిష‌న‌ర్ ఓ ఎస్ నెంబ‌ర్ అడ‌గ‌డంతో మోహ‌న్ రూ . అయిదు వేలు డిమాండ్ చేశారు.. దీంతో పిటిష‌న‌ర్ ఎసిబిని ఆశ్ర‌యించాడు..నేడు వ‌ల‌ప‌న్ని ఐదువేలు లంచం తీసుకుంటుండ‌గా మోహ‌న్ ను ఎసిబి అధికారులు ప‌ట్టుకున్నారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement