Friday, December 1, 2023

Breaking: లారీని ఢీకొన్న కారు.. నలుగురు విశాఖ వాసులు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని ఖుర్దా రోడ్డులో లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు విశాఖ వాసులు మృతిచెందారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement