Sunday, May 9, 2021

రూ.రెండు కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌..

విజ‌య‌న‌గ‌రం : జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. బోర్డ‌ర్ నుంచి లారీలో గంజాయిని లారీలో త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు గుర్తించారు.. లారీని నిలిపి త‌నిఖీలు నిర్వ‌హించ‌గా రూ. 2 కోట్ల విలువ చేసే 800 కిలోగ్రాముల గంజాయి చిక్కింది.. ఈ కేసులో ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు..పార్వ‌తీపురం పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Prabha News