రైలు కింద పడి తండ్రి, కూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గజపతి నగరం మండలం భూదేవిపేటలో ఈవిషాద ఘటన జరిగింది. రైలు కింద పడి చనిపోయిన తండ్రి, కూతుళ్లు లింగాలవలస గ్రామస్తులుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు.
- Advertisement -