Thursday, April 25, 2024

విజయనగరం జిల్లాలో ఎదురు లేని ఫ్యాన్..

విజ‌య‌న‌గ‌రం – మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ తో స‌హా జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల‌ను వైసిపి కైవ‌సం చేసుకుంది.. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ లో మొత్తం 50 డివిజ‌న్ లు ఉండ‌గా వైసిపి 39 చోట్ల గెల‌వ‌గా, టిడిపి ఆరు డివిజ‌న్ల‌కు పరిమిత‌మైంది..
గెలుపొందిన మునిసిపాలిటీల వివ‌రాలు..‌
బొబ్బిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
బొబ్బిలి (31): వైఎస్ఆర్‌సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1

పార్వతీపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
పార్వతీపురం (30): వైఎస్ఆర్‌సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3

సాలూరు మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
సాలూరు (29): వైఎస్ఆర్‌సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4

నెల్లిమర్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నెల్లిమర్ల (20): వైఎస్ఆర్‌సీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2

Advertisement

తాజా వార్తలు

Advertisement