Saturday, May 27, 2023

కావలి వద్ద రోడ్డు ప్రమాదం – ఇద్దరు మహిళల దుర్మరణం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. చెన్నై నుండి ఒంగోలుకు వెళ్తున్న ఓ కారు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement