Tuesday, October 8, 2024

ప్రకాశం జిల్లాలో జంట ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ లో జంట ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి వదిన, మరిది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన జంట రాములమ్మ, శ్రీను గా గుర్తించారు. అయితే ఈ జంట ఏమైనా ప్రేమించుకొని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే మరేమైనా కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement