Wednesday, December 1, 2021

శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల చేసిన టీటీడీ

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. వర్చువల్‌ క్యూ పద్ధతిలో దర్శన టికెట్లు విడుదల అయ్యాయి. అరగంటలో రోండున్నర లక్షల టిక్కెట్లు విక్రయాలు జరిగాయి. జియో క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా ఆన్ లైన్ లో టిక్కెట్లు విడుదల చేశారు. సర్వర్ ఇబ్బందులు లేకుండా టికెట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. గంటలో 4 లక్షల 20 వేల టిక్కెట్లు విక్రయాలు పూర్తి చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయానికి 36 కిలోల బంగారం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News