Thursday, April 18, 2024

సెట్ టాప్ బాక్స్ ఫెయిల్యూరే సినిమా పాట‌ల‌కు కార‌ణం, స్పందించిన టీటీడీ అడిష‌న‌ల్ ఈవో ధ‌ర్మారెడ్డి

తిరుమల: తిరుమ‌ల కొండ‌పై సెట్ అప్ బాక్స్ ఫెయిల్యూర్ కారణంగా కొద్దిసేపు సినిమా పాటలు ప్ర‌సారం అయ్యాయ‌ని, దీనిపై స్పందించిన త‌మ సిబ్బంది వెంట‌నే దాన్ని స‌రిచేశార‌ని చెప్పారు టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి. కాగా, ఇవ్వాల సాయంత్రం తిరుమ‌ల కొండ‌పై ప్ర‌సారం అయిన సినిమా పాట‌ల విష‌యంలో ‘ఆంధ్ర‌ప్ర‌ప‌భ‌’లో వ‌చ్చిన వార్త‌కు ఆయ‌న స్పందించారు. ప్రస్తుతం ఎస్వీబీసీ చానల్ కు సంబంధించినవి మాత్ర‌మే ప్రసారం అవుతున్నాయని, భ‌క్తుల‌కు ఇబ్బంది క‌లిగించేలా టీటీడీ వ్యవహరించదని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement