Friday, June 25, 2021

బద్వేలు పట్టణంలో గుప్తనిధుల కలకలం

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గుప్తనిధుల కలకలం రేగింది. 16 శతాబ్దపు కాలం నాటి పురాతన ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. బద్వేలు పెద్ద చెరువును అనుకుని ఉన్న  ఉరుమలమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం మట్లి రాజుల కాలం నాటిది. ఈ ఆలయంలో నిత్యం  పూజలు నిర్వహించడం లేదు. దీంతో దుండగులకు మార్గం సులువైందని తెలస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News