Wednesday, November 27, 2024

IAS Transfers in AP | ఏపీలో ఐఏఎస్ అధికారుల బ‌దిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

  • కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా డాక్టర్ లక్ష్మీషా
  • ప‌రిశ్ర‌మ‌లశాఖ‌ డైరెక్టర్ గా అభిషేక్ కిషోర్ కు అదనపు బాధ్యతలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement