Thursday, March 28, 2024

Smothing Special | పొగాకు హానికరం.. వాట‌ర్ క‌లర్స్‌తో సూక్ష్మ‌చిత్రం

ముత్తుకూరు (ప్రభ న్యూస్): పొగాకు హానికరం అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన‌ సూక్ష్మ చిత్రకారుడు సోమాపద్మారత్నం మంగళవారం ఓ ఫొటోని గీశారు. రేపు (31వ తేదీన) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిగరెట్ , అట్టముక్క, కత్తెర , వాటర్ కలర్స్ తో ఈ చిత్రాన్ని గీచిన‌ట్టు తెలిపాడు. ‘‘యాంటీ టుబాకో డే… ముందు నన్ను కాలుస్తావు తర్వాత మీ జీవితాలను నేనుకాల్చేస్తా’’ అంటూ ఈ చిత్రం ద్వారా చూపించారు. ఖైని, గుట్కా, తంబాకు, పొగాకు ఉత్పత్తులను వాడొద్దని, ఆరోగ్యంగా జీవించాలని చిత్రకారుడు తన చిత్రం ద్వారా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement