Sunday, October 6, 2024

Tirumala – శ్రీవారి బ్రహోత్సవాలకు రండి … పవన్ కు ఆహ్వానం …

అమరావతి – తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టిటిడి ఆలయ అధికారులు అందజేశారు. మంగళగిరిలోని డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయంలో నేడు కలసిన టిటిడి అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం తిరుమల ఆలయ అర్చకులు పవన్ కు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందచేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement