Thursday, November 7, 2024

Tirumala – మోహినీ అవతారంలో శ్రీనివాసుడి కటాక్షం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తుల తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement