Friday, October 4, 2024

Tirumala – జ‌గ‌న్ తిరుమ‌ల పర్య‌ట‌న ర‌ద్దు

అమరావతి – మాజీ సిఎం జ‌గ‌న్ త‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.. ఆయ‌న నేడు విజ‌య‌వాడ నుంచి తిరుప‌తికి విమానంలో నేటి సాయంత్రం వెళ్ల‌వ‌ల‌సి ఉంది.. అలాగే తిరుమ‌ల‌లో నేటి రాత్రి బ‌స చేసి రేప‌టి ఉద‌యం శ్రీవారిని ద‌ర్శించుకోనునట్లు షెడ్యూల్ విడుద‌ల చేశారు.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరుమ‌ల ప‌ర్య‌ట‌ను ర‌ద్దు చేసుకున్నారు.. మ‌రి కాసేప‌టిలో జ‌గ‌న్ మీడియాతో మాట్లాడ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement