Thursday, September 12, 2024

AP: సాగర్ కాల్వలో ముగ్గురు గల్లంతు.. ఒక విద్యార్థి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల్లో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సాగర్‌ ప్రధాన కాలువలో ఈతకు దిగిన ఈ ముగ్గురూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు..

ఘటనపై సమాచారం అందించడంతో గజ ఈతగాళ్ల సాయంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement