Friday, April 19, 2024

ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు

తిరుమల, ప్రభన్యూస్ : ఈనెల 16 మరియు 31 తేదీల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను ఈనెల 13న ఉదయం 9 గంటలకు టిటిడి వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్‌చేసుకోవాలని టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement