ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఆర్ -5 జోన్ ఏర్పాటుపై ఈరోజు విచారణ జరిగింది. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గవర్నర్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఆర్-5 జోన్ ఏర్పాటుపై విచారణ రేపటికి వాయిదా..

మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement