Saturday, May 28, 2022

మేకకు పాలు ఇచ్చిన కుక్క.. ఔరా అంటున్న ప్రజలు

బుచ్చిరెడ్డిపాలెం ప్ర‌భ‌న్యూస్ : మేకకు పాలు ఇచ్చి ఔరా అనిపించుకున్న కుక్క స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మేత మేసేందుకు మేకలు రోడ్డుపై వెళుతుండగా అటుగా వెళ్తున్న కుక్క రోజులు కూడా నిండని చిన్న మేక ఆకలి తీర్చింది. దీంతో కుక్క విశ్వాస జంతువు అని మరోసారి రుజువు అయిందని స్థానిక ప్రజలు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement