Saturday, October 23, 2021

లెక్కల్లో గోల్మాల్.. రూ.లక్షా 31 వేల కోట్లు ఏవీ?

ప్రభుత్వ లెక్కల్లో రూ. లక్షా 31 వేల కోట్లు కనిపించడంలేదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా నిధుల మళ్లింపుతో లెక్కల్లో గోల్మాల్ చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడ, ఏ విధంగా ఖర్చు చేసిందో ఎవరికీ తెలియదన్నారు. మాయమైన సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు. ఆదాయం, అప్పులు, ఖర్చుల లెక్కలపై శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కేఆర్‌ఎంబీ పరిధిలోకి సాగర్, శ్రీశైలం.. నేటి నుంచే గెజిట్ అమలు

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News