Saturday, March 25, 2023

ఎన్టీఆర్ జిల్లాలో ఐదుగురు వీర్వోలపై సస్పెన్షన్ వేటు

విజయవాడ గూడూరు మండలంలో ఐదుగురు వీఆర్వోలపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌ రంజిత్ భాషాకు గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేయడంతో తీవ్రంగా స్పందించారు. త్రవ్వకాలను ప్రోత్సహిస్తున్న వీర్వోలను సస్పెండ్ చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement