Monday, December 9, 2024

Breaking : అంబాజీపేటలో దంపతుల ఆత్మహత్య

దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా అంబాజీపేటలో చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారి పాబోలు రామసుబ్రహ్మణ్యం (60), ఆయన భార్య నాగమణి (57) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కారణాలతోనే వారు బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement